‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో గ్లోబల్‌ స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న రామ్‌ చరణ్‌.. దర్శకుడు శంకర్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించాడు.

Video Advertisement

ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి గాని.. సమ్మర్ కి గాని రిలీజ్ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి అంజలి జోడిగా కనిపించనుందట.

memes on ram charan - shankar game changer movie look..!!

ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో సీనియర్ నటి ఖుష్బూ నటించనుందట. సెకండ్ హాఫ్‌లో ఓ కీలకమైన సన్నివేశంలో వచ్చే ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని సమాచారం. ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌.. రామ్ చరణ్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపంచనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే దర్శకుడు ఎస్ జె సూర్య మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8:19 గంటలకు టైటిల్ విడుదల చేయగా, మధ్యాహ్నం 3:06 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్‌లో రామ్ చరణ్ స్టైలీష్‌గా ఉన్నారు. ఓ స్పోర్ట్స్ బైక్‌పై కూర్చోని ఉన్న రామ్ చరణ్ షేడ్స్ ధరించాడు. మొత్తానికి లుక్ సూపర్ స్టైలీష్‌గా ఉంది. టీమ్ హ్యాపీ బర్త్ డే చెబుతూ ఈపోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#1

memes on ram charan - shankar game changer movie look..!!
#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18