Ads
త్రినాథరావు దర్శకత్వం లో మాస్ మహారాజ రవి తేజ నటించిన సినిమా ధమాకా. ఈ చిత్రం డిసెంబర్ 23 న థియటర్లలో విడుదల అయ్యింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం లో రవి తేజ ద్విపాత్రాభినయం చేసారు. శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.
Video Advertisement
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లా వస్తున్న ఈ చిత్రం చిరంజీవి నటించిన రౌడీ అల్లుడికి మరో వెర్షన్ లా ఉంటుంది అని మేకర్స్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో సినిమా మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్టు సమాచారం. దాదాపు ముప్ఫైకోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్లు, సాటిలైట్, డిజిటల్ రైట్స్ 20 కోట్లు పలికి నట్లు తెలుస్తోంది. క్రాక్ తర్వాత రవి తేజ నటించిన రెండు చిత్రాలు ప్లాప్ అయినా.. రవితేజ క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత రవి తేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేయనున్నారు.
అయితే ‘ధమాకా’ చిత్రం లో పాత రవి తేజ ని చూసినట్టుందని ఫాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article