కాంతార కన్నడ నుంచి వచ్చి సైలంట్ హిట్ కొట్టిన సినిమా. తెలుగులో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు మరియు హిందీ భాషల్లో భారీ వసూళ్లు అందుకొని ఈ చిత్రం రికార్డు 400 కోట్లకి చేరుకుంది.

Video Advertisement

‘కాంతార’ సినిమాను కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించారు.ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. నవంబర్ 24 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట ఫాం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

memes on kanthara ott streaming..

అయితే కాంతార ఓటీటీ రిలీజ్‌లో అభిమానులకు మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ అయినటివంటి వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది. ప్రముఖ మలయాళ సంగీత బ్యాండ్, తైక్కుడంబ్రిడ్జ్.. ఇది తమ నవరస ట్యూన్ ని కాపీ కొట్టి తీసుకున్నారని పిటిషన్ వేయగా.. కోజికోడ్ సెషన్స్ కోర్టు ‘వరాహ రూపం’ పాటను ప్లే చేయకుండా మేకర్స్‌పై నిషేధం జారీ చేసింది.

 

ఈ నేపథ్యం లో దీనితో సోషల్ మీడియాలో అంతా ఇదే చర్చ ఇప్పుడు నడుస్తుంది. వరాహరూపం పాటను మళ్ళీ పెట్టాలంటూ కాంతార అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

#1

memes on kanthara ott streaming..
#2

memes on kanthara ott streaming..
#3

memes on kanthara ott streaming..
#4

memes on kanthara ott streaming..
#5

memes on kanthara ott streaming..
#6

memes on kanthara ott streaming..
#7

memes on kanthara ott streaming..
#8

memes on kanthara ott streaming..
#9

memes on kanthara ott streaming..
#10

memes on kanthara ott streaming..
#11

memes on kanthara ott streaming..
#12

memes on kanthara ott streaming..
#13

memes on kanthara ott streaming..
#14

memes on kanthara ott streaming..
#15

memes on kanthara ott streaming..
#16

memes on kanthara ott streaming..
#17

memes on kanthara ott streaming..
#18

memes on kanthara ott streaming..