దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం ఆర్ ఆర్ ఆర్. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఈ మూవీకి వచ్చిన ప్రశంసలు చూసి కచ్చితంగా ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ భారత్ తరఫున ఆస్కార్ అవార్డుల పోటికి అధికారిక ఎంట్రీకి గుజరాతీ చిత్రం ఛెల్లో షో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

Video Advertisement

అయితే వారు పంపకపోయినప్పటికీ సినిమాకి ఉన్న ఒక పాజిబుల్ ద్వారా ఐతే ఈ చిత్రం ఆస్కార్స్ లో నిలిచినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఛెల్లో షో సినిమా ఇప్పటికే నామినేషన్‌ను సాధించినప్పటికీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ నామినేషన్ సాధించే పోటీలో ఉందనే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

is there is a chance for rrr to oscars

అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోక్యం లేకుండా నేరుగా కూడా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ కోసం పంపే వెసులుబాటు కూడా ఉంది. అందులో భాగంగానే ఎఫ్ వై సి(ఫర్ యువర్ కన్సిడరేషన్) క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొన్ని సినిమాలను ఆస్కార్స్ కు కన్సిడర్ చేసేందుకు పంపమని చెబుతోంది. అందులో భాగంగానే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది.

trending memes on rrr going for oscars

ఈ పరిశీనలకు సంబంధించి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్ చరణ్, ఎన్టీఆర్), ఉత్తమ సహాయ నటుడు (అజయ్ దేవగణ్), ఉత్తమ సహాయ నటి (అలియా భట్), ఉత్తమ సంగీత దర్శకుడు (ఒరిజినల్ స్కోర్)తోపాటు సౌండ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా 15 క్యాటగిరీల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాను కన్సిడర్ చేయాలంటూ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్స్ కోసం క్యాంపెయిన్ ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసేయండి మరి..
#1

is there is a chance for rrr to oscars
#2

is there is a chance for rrr to oscars
#3

is there is a chance for rrr to oscars
#4

is there is a chance for rrr to oscars
#5

is there is a chance for rrr to oscars
#6

is there is a chance for rrr to oscars
#7

is there is a chance for rrr to oscars
#8

is there is a chance for rrr to oscars
#9

is there is a chance for rrr to oscars
#10

is there is a chance for rrr to oscars
#11

is there is a chance for rrr to oscars
#12

is there is a chance for rrr to oscars
#13

is there is a chance for rrr to oscars
#14

is there is a chance for rrr to oscars
#15

is there is a chance for rrr to oscars
#16

is there is a chance for rrr to oscars
#17

is there is a chance for rrr to oscars
#18

is there is a chance for rrr to oscars
#19

is there is a chance for rrr to oscars
#20

is there is a chance for rrr to oscars
#21

is there is a chance for rrr to oscars