గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఆర్‌ఆర్‌ఆర్. ఎస్‌ఎస్‌ రాజమౌళి ‌దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వివిధ విభాగాల్లో పురస్కారాలు సైతం అందుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌. ఇటీవలే ప్రపంచ చలన చిత్ర రంగం లో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకున్నారు రాజమౌళి. అయితే తాజాగా మరో అవార్డు ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో చేరింది.

Video Advertisement

 

ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ఇండియన్ సినిమా ఖ్యాతిని మరింత పెంచేలా తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి ఈ అవార్డు దక్కింది. ‘అవార్డు గోస్ టూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు’ అని ప్రకటించగానే రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ఒక్కసారిగా పైకి లేచి సంతోషంతో చప్పట్ల మోత మోగించారు.

memes on RRR got golden globe award..
ఈ వీడియో ని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వేదికపైకి వెళ్లి కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. రాజమౌళి మరే ఇండియన్ డైరెక్టర్ కి సాధ్యం కాని విధంగా ఇండియన్ సినిమాని అంతర్జాతీయ వేదికలపై నిలబెడుతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. వీరితో పాటు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు.

memes on RRR got golden globe award..
ఇక కీరవాణి ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా అద్భుతమైన సంగీతం, బిజియం అందించారు. నాటు నాటు సాంగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ గా నిలిచిందో చెప్పనవసరం లేదు. కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ ఒకెత్తయితే.. రాంచరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ మారో ఎత్తు. వంక పెట్టడానికి చిన్న అవకాశం కూడా లేకుండా వీరిద్దరూ పర్ఫెక్ట్ సింగ్ లో డ్యాన్స్ అదరగొట్టేశారు. ఇక ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ టార్గెట్ ఆస్కార్ అవార్డే అని ఫాన్స్ సంతోష పడుతున్నారు. మరో వైపు ఈ విజయం సాధించడం పై పలువురు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీం కి అభినందనలు కురిపిస్తున్నారు. మరోవైపు నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

 

#1

memes on RRR got golden globe award..
#2

memes on RRR got golden globe award..
#3

memes on RRR got golden globe award..
#4

memes on RRR got golden globe award..
#5

memes on RRR got golden globe award..
#6

memes on RRR got golden globe award..
#7

memes on RRR got golden globe award..
#8

memes on RRR got golden globe award..
#9

memes on RRR got golden globe award..
#10

memes on RRR got golden globe award..
#11

memes on RRR got golden globe award..
#12

memes on RRR got golden globe award..
#13

memes on RRR got golden globe award..
#14

memes on RRR got golden globe award..
#15

memes on RRR got golden globe award..
#16

memes on RRR got golden globe award..
#17

memes on RRR got golden globe award..
#18

memes on RRR got golden globe award..
#19

memes on RRR got golden globe award..#20