“కేరళ రికార్డ్స్ అనుకుంటే… RRR, KGF రికార్డ్స్ కూడా లేపేసారుగా…?” అంటూ… తెలంగాణ “లిక్కర్ సేల్స్” పై 10 మీమ్స్..

“కేరళ రికార్డ్స్ అనుకుంటే… RRR, KGF రికార్డ్స్ కూడా లేపేసారుగా…?” అంటూ… తెలంగాణ “లిక్కర్ సేల్స్” పై 10 మీమ్స్..

by Anudeep

Ads

తెలంగాణలో దసరా పండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దసరా రోజున మద్యం, మాంసం విక్రయాలు జోరుగా సాగుతాయి. దసరా రోజున మద్యం విక్రయాలు ఎక్కువగా సాగుతాయి. పండుగను పురస్కరించుకొని మద్యం దుకాణాలకు పెద్ద ఎత్తున మద్యాన్ని సరఫరా చేశారు. గ్రామాల్లోని బెల్ల్ షాపుల ద్వారా మద్యం దుకాణాల యజమానులు భారీ గా మద్యాన్ని విక్రయించారు.

Video Advertisement

గత ఏడాది దసరాకు రూ.504 కోట్ల అమ్మకాలు జరిగితే.. ఈసారి అందుకు రెట్టింపు అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో ఎక్కువ మద్యం అమ్ముడుపోయింది. సాధారణంగా తెలంగాణలో ప్రతి రోజూ రూ.80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్ షాప్‌లు, బార్లకు తరలిస్తారు. కానీ 3వ తేదీ నుంచి అంతకు మించి తరలించారు.

record liquor sales in telangana
మరోవైపు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈసారి ఎక్కువ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. రాజకీయ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. భారీగా మందు పార్టీలు ఏర్పాటు చేయడంతో లిక్కర్ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. మునుగోడులో ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ.. లిక్కర్ సేల్స్ మరింత పెరిగే అవకాశముంది. దీంతో వచ్చే వారం కూడా ఎక్సైజ్ శాఖ పండుగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యం లో నెట్టింట్లో దీనిపై కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిని చూడండి..
#1

record liquor sales in telangana
#2

record liquor sales in telangana
#3

record liquor sales in telangana
#4

record liquor sales in telangana
#5

record liquor sales in telangana
#6

record liquor sales in telangana
#7

record liquor sales in telangana
#8

record liquor sales in telangana
#9

#10

record liquor sales in telangana


End of Article

You may also like