Home Filmy Adda “తమన్ సౌండ్ కి USA కి దిమ్మ దిరిగిందిగా” అంటూ అఖండ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 12 మీమ్స్..!

“తమన్ సౌండ్ కి USA కి దిమ్మ దిరిగిందిగా” అంటూ అఖండ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 12 మీమ్స్..!

by Anudeep

ప్రస్తుతం ఎస్ ఎస్ తమన్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో వరసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు తమన్. ఇలా టాప్ సినిమాలతో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలకు కూడా పనిచేస్తున్నారు ఈ టాప్ సంగీత దర్శకుడు.

thaman

తాజాగా.. తమన్ అఖండ కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు. ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. నిజంగానే ఆ సౌండ్ కి థియేటర్ దద్దరిల్లిపోయేలా ఉంది. దీనితో.. USA లో సినిమార్క్ యాజమాన్యం.. థియేటర్ నిబంధనలను అనుసరించి సౌండ్ ను పరిమిత డెసిబుల్స్ వరకు మాత్రమే చూపిస్తామని, ప్రేక్షకులు సహకరించాలని కోరారు.

 

#1.

#2.

 

#3.

 

#4.

 

#5.

#6.

దీనితో.. అఖండ కొత్త స్టాండర్డ్స్ ను సెట్ చేసింది అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తమన్ అన్న ఇరగదీసాడుగా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు.. ఆ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి

#7.

#8.

#9.

#10.

#11.

#12.

You may also like