“ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే… సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది..!” అంటూ… విజయ్ “లియో” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

“ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే… సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది..!” అంటూ… విజయ్ “లియో” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

తమిళ్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సినిమా చాలా భాగం కాశ్మీర్ లో షూట్ చేశారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా కూడా ఒక భాగం. ఈ సినిమాకి విక్రమ్ సినిమాలో కనెక్షన్ ఉంటుంది అని అన్నారు.

Video Advertisement

ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ట్రైలర్ అంతా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే విజయ్ లియో దాస్, పార్తి అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో అర్జున్ సార్జా, సంజయ్ దత్, ప్రియ ఆనంద్, గౌతమ్ మీనన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

trending memes on vijay leo trailer

సినిమా ట్రైలర్ చూసి బాగుంది అంటున్న వారు కొందరు అయితే, ఇది చూస్తూ ఉంటే తేరి సినిమాని మళ్ళీ తీసినట్టు ఉంది అని అనే వారు కూడా ఉన్నారు. కొంత మంది అయితే ఇంకా చాలా ఊహించుకున్నాం, ఇది డిజప్పాయింట్ చేసింది అని అంటున్నారు. కానీ ఇది ట్రైలర్ మాత్రమే. ఇది చూసి సినిమా ఇలాగే ఉంటుంది అని చెప్పలేం. ఏదైనా ఒక్క సీన్ ఎక్కువ ఉన్నా కూడా సినిమాలో ఏదైనా ముఖ్యమైన విషయం లీక్ అవుతుంది అని అనుకొని ట్రైలర్ ఇలా ఎడిట్ చేసి ఉండచ్చు. కానీ ఇలాంటి యాక్షన్ ట్రైలర్ చూసి మాత్రం చాలా రోజులు అయ్యింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16

#17

#18

watch trailer :

ALSO READ : “సినిమాల మీద పిచ్చితో ఎంత పని చేశావయ్యా..?” అంటూ… ఈ వ్యక్తి మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like