మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో ఓ సినిమాలో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వింటేజ్ చిరుని తలపిస్తున్న ఊర మాస్ గెటప్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. వాల్తేరు వీరయ్య సంక్రాంతి రేసులో విన్నర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. విడుదలకు కొన్ని రోజులు మాత్రం మిగిలి ఉండగా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్.

memes on poonakalu loading song..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దేవి కంపోస్ చేసిన ‘బాస్ పార్టీ’ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన శ్రీ దేవి చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యి రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఈ రోజు నాలుగో పాట రిలీజ్ చేసారు. ‘పూనకాలు లోడింగ్’ అంటూ సాగే ఈ సాంగ్ లో రవితేజ, చిరంజీవి కలిసి స్టెప్పులేయనున్నారు.

memes on poonakalu loading song..

ఈ సాంగ్ అభిమానులకు నిజంగా పూనకాలు తెప్పించేలానే ఉంది. ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ తో పాటు, రోల్ రైడా, రామ్ మిరియాల కలిసి పాడారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన మూడు పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో ‘పూనకాలు లోడింగ్‌’ పాట కూడా చేరింది. ఈ పాటపై ప్రస్తుతం పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16#17

#18watch video :