మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఈ  సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో వైపు శనివారం విడుదలైన ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

Video Advertisement

ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. వైజాగ్ లోని ఏయూ గ్రౌండ్స్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్, రవితేజ తో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. దర్శకుడు బాబీ గురించి మాట్లాడుతూ “అభిమాని అని నేను సినిమా ఇవ్వలేదు.. అతని టాలెంట్ చూసి సినిమా ఇచ్చా” అన్నారు మెగాస్టార్. సంక్రాంతికి విడుదల కానున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అన్నారు చిరు.

Minus points in waltair veerayya trailer

అలాగే రవి తేజ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అందుకే అందరికి ఇప్పుడే నా కంగ్రాట్స్ అని చెప్పారు.. ” ఎక్కడో గుంటూరులో మెగాస్టార్ గారి ఫ్యాన్స్ లో నేను ఒకడిని.. 2003నుంచి 2023వరకు ఎదురుచూశాను ఇప్పటికి అదృష్టం దక్కింది. చిరంజీవి గారి గురించి ఏం చెప్పగలం.. మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇంతమంది బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన మనసే కారణం. ” అని దర్శకుడు బాబీ అన్నారు.

trending memes on waltair veerayya pre release event

అయితే చిరంజీవిని పక్కా మాస్ లుక్ తో చూడాలని కొంతకాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం లో చిరు ని అలాగే చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. ‘వాల్తేరు వీరయ్య’.. సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ వాళ్ల టాక్ బట్టి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఏవంటి పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on waltair veerayya pre release event .. !!
#2

memes on waltair veerayya pre release event .. !!
#3

memes on waltair veerayya pre release event .. !!
#4

memes on waltair veerayya pre release event .. !!
#5

memes on waltair veerayya pre release event .. !!
#6

memes on waltair veerayya pre release event .. !!
#7

memes on waltair veerayya pre release event .. !!
#8

memes on waltair veerayya pre release event .. !!
#9

memes on waltair veerayya pre release event .. !!
#10

memes on waltair veerayya pre release event .. !!
#11

memes on waltair veerayya pre release event .. !!
#12

memes on waltair veerayya pre release event .. !!
#13

memes on waltair veerayya pre release event .. !!
#14

memes on waltair veerayya pre release event .. !!
#15

memes on waltair veerayya pre release event .. !!
#16

memes on waltair veerayya pre release event .. !!
#17

memes on waltair veerayya pre release event .. !!
#18

memes on waltair veerayya pre release event .. !!