ఈ సంవత్సరం లోనే సినిమాని విడుదల చేయొచ్చు కదా ప్రశాంత్ నీల్ మావా ! అంటూ ట్రెండ్ అవుతున్న15 మీమ్స్ !

ఈ సంవత్సరం లోనే సినిమాని విడుదల చేయొచ్చు కదా ప్రశాంత్ నీల్ మావా ! అంటూ ట్రెండ్ అవుతున్న15 మీమ్స్ !

by Sunku Sravan

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది.

Video Advertisement

మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు.

Also Read: కొత్త బంగారులోకం హీరోయిన్ కొత్త రూపం….మరీ ఇంతలా మారిపోయిందేంటి…అంటున్న నెటిజన్స్

అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ని అందుకోలేక‌పోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

#1)

#2)

#3)

 

#4)

#5)

#6)

#7)

#8)

#9)

#10)

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఆగష్టు 15 అప్డేట్ కోసం ఫాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు సినీ మేకర్స్. సెప్టెంబర్ 28 2023న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది తెలియచేస్తూ ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దానిపై వస్తున్నా మీమ్స్ ఒక లుక్ వేయండి.

Also Read:  “యాడ్స్ మధ్యలో సినిమా వేశారా… సినిమా మధ్యలో యాడ్స్ వచ్చాయా..?” అంటూ… RRR టీవీలో టెలికాస్ట్ చేయడంపై 15 మీమ్స్..!


End of Article

You may also like