“తుఫాన్ వస్తుంది” అంటూ…”సుజీత్” తో “పవన్ కళ్యాణ్” OG సినిమా పోస్టర్ పై 10 మీమ్స్.!

“తుఫాన్ వస్తుంది” అంటూ…”సుజీత్” తో “పవన్ కళ్యాణ్” OG సినిమా పోస్టర్ పై 10 మీమ్స్.!

by Sunku Sravan

Ads

Sujeeth Pawan kalyan Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మాతగా “పవన్ కళ్యాణ్” తో చేయబోయే సినిమా గురించి మనం ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ తో సాహో సినిమా చేసిన దర్శకుడు సుజీత్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ కాంబినేషన్ అస్సలు ఊహించలేదు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. “సాహో” కంటే ముందు “రన్ రాజా రన్” తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సుజీత్. కలెక్షన్స్ పరంగా “సాహో” కి మంచి వసూళ్లే వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా ఎలా ఉండబోతుందో వేచి ఉండాలి.

Video Advertisement

సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేస్తూ డీవివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌ మొత్తం ఎరుపు రంగు బాక్గ్రౌండ్ తో ఓజీ అని రాసుంది. ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అని అర్థం. అంతేకాకుండా పవన్‌ షాడో ఒక గన్‌ను రిఫ్లెక్ట్‌ చేస్తుంది. దీనితో పాటుగా జపనీస్‌ అక్షరాలు కూడా పోస్టర్‌లో ఉన్నాయి. ఒక్క పోస్టర్ తోనే చాలా హైప్ వచ్చింది. ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఓ లుక్ వేయండి.

 

 

#1)

#2) 

#3) 

#4) 

#5)

#6) 

#7) 

#8)

#9)

#10)


End of Article

You may also like