“అరే ఏంట్రా ఇది..?” బ్రహ్మానందం ఫ్యాన్ మేడ్ ఎడిట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“అరే ఏంట్రా ఇది..?” బ్రహ్మానందం ఫ్యాన్ మేడ్ ఎడిట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్లలో టాప్ కమెడియన్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరి నోటి నుండి వచ్చే ఒకే ఒక సమాధానం బ్రహ్మానందం గారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రకాల కామెడీ పాత్రలతో మనందరినీ అలరిస్తున్నారు బ్రహ్మానందం గారు. అయితే బ్రహ్మానందం గారు గత కొన్ని సంవత్సరాల నుండి సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. తన ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు బ్రహ్మానందం గారు.

Video Advertisement

దశాబ్దాల నుండి బ్రహ్మానందం తన కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. ఎన్నో సినిమాలు చేసి ఎంతో మందిని మెప్పించిన బ్రహ్మానందం కొంత కాలంగా సినిమాల సంఖ్య తగ్గించారు.

#1.

#2.

#3.

 

ఓ సెలబ్రిటీ కంటే కూడా బ్రహ్మి కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటే.. ఆయన రేంజ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. తెలుగు వారు ఎప్పటికి మర్చిపోలేని కమెడియన్ బ్రహ్మానందం గారు. దాదాపు మూడు జెనరేషన్ల కిడ్స్ ని తన కామెడీ తో ఎంటర్టైన్ చేసిన కామెడీ బ్రహ్మ ఆయన.

#4.

#5.

#6.

#7.

ఇండియన్ చార్లీ చాప్లిన్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మి ఏదైనా సినిమా లో ఉన్నాడంటే చాలు మనం ధీమా గా థియేటర్ కు వెళ్ళిపోతాం. ఆయన కామెడీ పై మనకి ఉన్న నమ్మకం అది. ఓ చిన్న డైలాగ్ , ఓ చిన్న ఎక్స్ప్రెషన్ పెట్టినా చాలు అనుకుంటాం. పడీ పడీ నవ్వుతాం.

రేపటితో తో ఆయన 66 వ ఒడిలోకి చేరబోతున్నారు. ఆయన పుట్టినరోజు నాడు న సంబరపడాలో.. ఆయన వయసు పెరుగుతున్నందుకు బాధ పడాలో తెలీని పరిస్థితి మనది. అయితే.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చేసిన ఓ ఎడిటెడ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో పై ట్రెండింగ్ లో ఉన్న మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

 

#8.

#9.

#10.


End of Article

You may also like