“ఇదెక్కడి మాస్ రా మావా” అంటూ ఆహాలో బాలయ్య బాబు టాక్ షో పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఇదెక్కడి మాస్ రా మావా” అంటూ ఆహాలో బాలయ్య బాబు టాక్ షో పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి “ఆహ” కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

Video Advertisement

సెలెబ్రిటీలను తీసుకొచ్చి వారితో టాక్ షో లు చేయిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. సమంత చేసిన “సామ్ జామ్” కానీ, రానా “నెంబర్ వన్ యారి” షో లు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే.. భిన్నమైన వెబ్ సిరీస్ కంటెంట్ తో ఆహ అదరగొడుతోంది. ఇక కొత్త సినిమాల సంగతి సరేసరి.

ఇవన్నీ ఒకెత్తయితే.. రాబోయే టాక్ షో మరొక ఎత్తు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా “అన్ స్టాపబుల్” అనే టాక్ షో ను ఆహ తీసుకొస్తోంది. ఈ షో లో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించనున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. ఈ విషయమై సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వస్తున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి..

#1.

#2.

Unstoppable with NBK trending trolls

#3. #4. #5. #6. #7. #8. #9.

#10.


You may also like