“ఆచార్య అస్సాం ట్రైన్ ఎక్కిందిగా.?” అంటూ నెగటివ్ టాక్ తో ట్రెండ్ అవుతున్న 23 ట్రోల్ల్స్.!

“ఆచార్య అస్సాం ట్రైన్ ఎక్కిందిగా.?” అంటూ నెగటివ్ టాక్ తో ట్రెండ్ అవుతున్న 23 ట్రోల్ల్స్.!

by Anudeep

Ads

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.

Video Advertisement

ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. మొత్తానికి అనుకున్నట్లే చాలా హైప్ క్రియేట్ అయిన తరువాత ఆచార్య సినిమా రిలీజ్ అయింది.

#1.

 

#2.

 

#3.

 

#4.

 

#5.

 

#6.

 

#7.

 

#8.

 

#9.

రామ్ చరణ్, చిరు కలిసి నటించడం, కాజల్ కూడా ఉందని చెప్పడం, పూజ కూడా ఫామ్ లో ఉండడం.. వెరసి ఆచార్య సినిమాకి బాగానే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే.. సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది.

 

#10.

#11.

 

#12.

పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, మెగా స్టార్ ఆచార్య పాత్రలో బాగా చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినప్పటికి నటించడానికి కూడా పెద్దగా ఆస్కారం లేదు. రామ్ చరణ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ పాత్రలో కనిపిస్తారు.  మరొక డ్రా బ్యాక్ ఏంటంటే విఎఫ్ఎక్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం. ఇది కాక చాలా నెగటివ్ కారణాలతో ఈ సినిమా అస్సాం ట్రైన్ ఎక్కిందిగా అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై సరదాగా మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#13.

#14.

#15.

#16.

#17.

#18.

#19.

#20.

#21.

#22.

#23.


End of Article

You may also like