Home Filmy Adda “ఒకే బయోపిక్ కి రెండు సినిమాలు ఎందుకు..?” అంటూ బెల్లం అన్న “స్టువర్ట్ పురం” మూవీ పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఒకే బయోపిక్ కి రెండు సినిమాలు ఎందుకు..?” అంటూ బెల్లం అన్న “స్టువర్ట్ పురం” మూవీ పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించారు. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయజానకినాయక సినిమాలో నటించారు బెల్లంకొండ శ్రీనివాస్.

trending trolls on stuvartpuramtrending trolls on stuvartpuram

ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత సాక్ష్యం సినిమాలో నటించారు. ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కాజల్ అగర్వాల్ తో కలిసి “సీత” సినిమాలో చాల డిఫరెంట్ రోల్ లో నటించారు. ఇది కూడా అనుకున్నంత హిట్ అవ్వలేదు. ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసితో బెల్లం అన్న తమిళ్ లో సూపర్ హిట్ అయిన రట్ససన్ (రాట్చసన్) సినిమా రీమేక్ అయిన రాక్షసుడుతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది బెల్లం అన్న కెరీర్ లో ఫస్ట్ హిట్ అయిన సినిమా.

#1.

trending trolls on stuvartpuram

#2.

trending trolls on stuvartpuram

#3. trending trolls on stuvartpuram

#4.

trending trolls on stuvartpuram

#5.

trending trolls on stuvartpuram

దీని తరువాత రాబోతున్న సినిమా స్టూవర్టుపురం దొంగ. టైగర్ నాగేశ్వరరావు రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఐతే.. ఇదే బయోపిక్ ని రవితేజ కూడా తీయనున్నారు. “టైగర్” పేరుతొ ఆయన చిత్ర యూనిట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

#6.

trending trolls on stuvartpuram

#7.

trending trolls on stuvartpuram

#8.

trending trolls on stuvartpuram

#9.

trending trolls on stuvartpuram

#10.

trending trolls on stuvartpuram

అయితే.. తాజాగా బెల్లం అన్న కూడా “స్టూవర్ట్ పురం దొంగ” పేరుతో పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా లో ట్రోల్స్ మొదలయ్యాయి. ఒకరి బయోపిక్ కి రెండు సినిమాలు ఎందుకు అని కొందరు పోస్ట్ చేస్తుండగా.. మరికొందరు ఈ సినిమాని రవి అన్న తీస్తున్నాడు గా మళ్ళీ ఎందుకు అంటూ మీమ్స్ ని పోస్టు చేస్తున్నారు. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

You may also like