“ఆ ట్విస్ట్ లకి మైండ్ పోతోంది లోపల..” అంటూ దృశ్యం 2 మూవీ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..!

“ఆ ట్విస్ట్ లకి మైండ్ పోతోంది లోపల..” అంటూ దృశ్యం 2 మూవీ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..!

by Anudeep

Ads

“ఆ ట్విస్ట్ లకి మైండ్ పోతోంది లోపల..” అంటూ దృశ్యం 2 మూవీ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..!
మలయాళం సినిమా దృశ్యం ను తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్ట్ కి మలయాళం లో సీక్వెల్ కూడా వచ్చింది. ఆ సీక్వెల్ పార్ట్ ని కూడా తెలుగులో రీమేక్ చేసి దృశ్యం 2 గా రిలీజ్ చేసారు. అనుకోని సంఘటనల వల్ల, ఆ మర్డర్ కేస్ విషయం మళ్ళీ వెలుగులోకి రావడంతో ఈ సినిమా మొదలవుతుంది.

Video Advertisement

ఈ క్రమంలో రాంబాబు ఏం చేశాడు? అసలు ఆ రోజు నిజంగా ఏం జరిగింది? అప్పుడు రాంబాబు చెప్పిన కథంతా నిజమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

drushyam movie

మలయాళం సినిమాకి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్, తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించారు. మొదటి భాగాన్ని, రెండవ భాగాన్ని పోల్చి చూస్తే, రెండవ పార్ట్ లో సస్పెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సినిమా చాలా మామూలుగా మొదలవుతుంది. అసలు ఏం జరుగుతోంది అనేది కొంత సమయం వరకు అర్థం కాదు.

 

#1.

#2.

#3.

#4.

#5.

#6.

కానీ సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ సస్పెన్స్ మొదలవుతుంది. ఎప్పుడైతే సినిమాలోని అసలు పాయింట్ తెరపై చూపించారో, అప్పటినుండి కథ అంతా ఆసక్తికరంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉంటాయి. దీనితో ఈ సినిమాపై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి.

#7.

#8.

#9.

#10.

#11.

సినిమా చివరిలో సినిమాకి ఇంకొక భాగం కూడా ఉంటుంది అని ఒక హింట్ ఇచ్చారు. మరి అందులో ఏ ట్విస్ట్ ఉండబోతోందో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

#12.

#13.

#14.

 

#15.


End of Article

You may also like