ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ మేము పేజెస్ లో ఫాలోవర్స్ ఎందుకు తగ్గుతున్నారు..? ట్రెండ్ అవుతున్న ట్రోల్స్..!

ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ మేము పేజెస్ లో ఫాలోవర్స్ ఎందుకు తగ్గుతున్నారు..? ట్రెండ్ అవుతున్న ట్రోల్స్..!

by Anudeep

Ads

స్మార్ట్ ఫోన్ ల వాడకం వచ్చిన తరువాత జనాలు ఎక్కువగా నెట్టింట్లోనే గడుపుతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఆప్స్ లలో బిజీగా ఉంటున్నారు. అయితే.. వీరిని ఎంటర్టైన్ చేయడం కోసమే మీమ్స్ పేజీలు అవతరించాయి. ఇవి ట్రెండింగ్ టాపిక్స్ పై నవ్వులు పూయించే విధంగా మీమ్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి.

Video Advertisement

ఏదైనా ఒక టాపిక్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఆ విషయమై దానికి సంబంధిత టెంప్లేట్స్ ను ఉపయోగిస్తూ మీమ్స్ ను క్రియేట్ చేస్తారు. ఈ మీమ్స్ చూసిన వారు ఎవరైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వకుండా ఉండలేరు.

insta

అలా.. మంచి మీమ్స్ చేసుకుంటూ చాలా పేజీలు ఫాలోవర్స్ ను పెంచుకున్నాయి. అయితే.. రీసెంట్ గా ఉన్నట్లుండి ఈ ఫాలోవర్స్ సంఖ్యా తగ్గుతూ వస్తోంది. పోస్ట్ ల రీచ్ కూడా పెద్దగా ఉండడం లేదు. దీనితో, ఇన్స్టాగ్రామ్ సెలెబ్రిటీలు, మీమ్ పేజెస్ ఆలోచనలో పడ్డాయి. ఉన్నట్లుండి ఫాలోవర్స్ తగ్గడం, రీచ్ తగ్గిపోవడంతో ఇదంతా కావాలనే చేసారని తెలుస్తోంది.

#1.

#2.

#3.

అయితే.. ఈ విషయమై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ రీచ్ తో ఏమి చేసుకోవాలి అంటూ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ట్రోల్స్ చేస్తున్నాయి. మరికొన్ని మీమ్ పేజెస్ ఏమో మార్క్ మామని టార్గెట్ చేసాయి. ఎందుకు మామ నీకు అంత ద్వేషం అంటూ ట్రోల్ చేస్తున్నాయి. ఆ సరదా మీమ్స్ ను మీరు కూడా చూసేయండి. ఇప్పటికే కొన్ని సార్లు ఫేస్ బుక్ డౌన్ అవ్వడం, మరోవైపు ఫేస్ బుక్ తో లింక్ అయి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ డిజేబుల్ చేసుకోవాలి అని ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ చేయడంతో యూజర్లలో గందరగోళం నెలకొంది . ఈ క్రమంలో ఫాలోవర్లు కూడా తగ్గిపోతుండడంతో మీమ్ పేజెస్ కలవర పడుతున్నాయి.

#4.

#5.

#6


End of Article

You may also like