Home Filmy Adda “సార్..మీరు పాన్ ఇండియా స్టార్ అని గుర్తుందా..?” అంటూ “రొమాంటిక్” మూవీ టీం ని ఇంటర్వ్యూ చేయడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్..!

“సార్..మీరు పాన్ ఇండియా స్టార్ అని గుర్తుందా..?” అంటూ “రొమాంటిక్” మూవీ టీం ని ఇంటర్వ్యూ చేయడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్..!

by Anudeep

ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా ప్రభాస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు.

trending trolls on prabhas interview with romatic movie team

ఈసారి తన సినిమా ప్రమోషన్స్ లో కాకుండా మరో అప్ కమింగ్ హీరో ప్రమోషన్స్ లో హీరో ప్రభాస్ కనిపించారు. దర్శకుడు పూరి కుమారుడు ఆకాష్ సినిమాల్లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం “రొమాంటిక్”. ఇటీవలే ఈ సినిమా పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

trending trolls on prabhas interview with romatic movie team

రీసెంట్ గానే ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల తేదీ కూడా ఖరారు కాగా.. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ పనులలో బిజీ అయింది. ఇందులో భాగంగానే ఆకాష్ పూరి, కేతిక శర్మలతో ప్రభాస్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూ లో ప్రభాస్ చాలా కూల్ గా, డౌన్ టు ఎర్త్ కనిపించారు. నిజానికి ప్రభాస్ మంచితనమే అంత.. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన వారంతా “సార్ మీరు పాన్ ఇండియా స్టార్ అన్న విషయం గుర్తుందా..? అంటూ సోషల్ మీడియా లో మీమ్స్ వేస్తున్నారు.

 

#1.

#2.

#3.

#4.

 

#5.

#6.

#7.

#8.

#9.

 

#10.

trending trolls on prabhas interview with romatic movie team

You may also like