Ads
నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నాని తో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది.
Video Advertisement
అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల అయ్యి సోషల్ మీడియా లో సందడి చేస్తోంది. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
స్త్రీ ఎవరికీ దాసీ కాదు.. ఆఖరికి దేవుడికి కూడా..” అంటూ నాని చెప్పే డైలాగ్ అలరిస్తోంది. అంతా బాగానే ఉంది . టీజర్ ఆఖరులో కృతి శెట్టి నాని కిస్ పెట్టుకునే సీన్ ఉంది. కృతి శెట్టి కి మొదటి సినిమా ఉప్పెన తోనే చాలా ఫాలోయింగ్ ఉంది.
#1.
#2.
#3.
#4.
తాజాగా.. రెండో సినిమా కూడా పెద్ద సినిమానే అవ్వడం విశేషం. ఈ సినిమాలో నాని తో లిప్ లాక్ సీన్ ఉండడంతో సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఎంత పని చేసావ్ బేబమ్మా అంటూ కృతి అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
End of Article