Home Filmy Adda “ఎంత పని చేసావ్ బేబమ్మా..?” అంటూ శ్యామ్ సింగ రాయ్ టీజర్ లో కృతిశెట్టి పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఎంత పని చేసావ్ బేబమ్మా..?” అంటూ శ్యామ్ సింగ రాయ్ టీజర్ లో కృతిశెట్టి పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నాని తో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది.

 

అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల అయ్యి సోషల్ మీడియా లో సందడి చేస్తోంది. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

trending trolls on krithishetty

స్త్రీ ఎవరికీ దాసీ కాదు.. ఆఖరికి దేవుడికి కూడా..” అంటూ నాని చెప్పే డైలాగ్ అలరిస్తోంది. అంతా బాగానే ఉంది . టీజర్ ఆఖరులో కృతి శెట్టి నాని కిస్ పెట్టుకునే సీన్ ఉంది. కృతి శెట్టి కి మొదటి సినిమా ఉప్పెన తోనే చాలా ఫాలోయింగ్ ఉంది.

#1.

#2.

#3.

#4.

 

#5.

తాజాగా.. రెండో సినిమా కూడా పెద్ద సినిమానే అవ్వడం విశేషం. ఈ సినిమాలో నాని తో లిప్ లాక్ సీన్ ఉండడంతో సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఎంత పని చేసావ్ బేబమ్మా అంటూ కృతి అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

krithishetty 10

You may also like