Ads
నిన్న రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యారు. ఆయన పలు అంశాలపై మాట్లాడారు. మూవీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు. ఈ స్పీచ్ తాలూకు వీడియో కొద్దీ సేపటికే చాలా వైరల్ అయింది. నెటిజన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నప్పటికీ కొందరు నెగటివ్ గా కామెంట్స్ చేసారు. తాజాగా మోహన్ బాబు కూడా ఈ విషయమై స్పందించారు.
Video Advertisement
చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే..” అంటూ చురక అంటించారు. ప్రస్తుతం “మా” ఎలక్షన్స్ జరుగుతున్నాయని.. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడన్నది తెలిసిన విషయమే అంటూ డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేసారు. అక్టోబర్ పదవ తేదీన ఈ ఎలక్షన్స్ పూర్తి కానున్నాయి. ఈ ఎలక్షన్స్ పూర్తి అయ్యాక పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి మాటకి బదులు ఇస్తాను అంటూ మోహన్ బాబు రాతపూర్వకం గా సమాధానం ఇచ్చారు.
ఈ ఎన్నికల లోపు.. పవన్ కళ్యాణ్ ను ఓ ముఖ్యమైన పని చేయాల్సింది గా అభ్యర్ధించారు.
ఎలక్షన్స్ లో సోదర సమానుడైన విష్ణు కు పవన్ తన అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చివరగా మరో చురక వేశారు. ప్రస్తుతం మోహన్ బాబు రాసిన ఈ ఓపెన్ లెటర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆయన లెటర్ పై కూడా మీమ్స్ వేసేస్తున్నారు. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article