Home Filmy Adda “హిట్టు కొట్టారు..కానీ సాంగ్ లేపేశారు..” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్..!

“హిట్టు కొట్టారు..కానీ సాంగ్ లేపేశారు..” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్..!

by Anudeep

“హిట్టు కొట్టారు..కానీ సాంగ్ లేపేశారు..” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్..!
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అఖిల్ అక్కినేని మళ్లీ తెరపై కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగానే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అఖిల్ కి ఈ రోల్ బాగా సూట్ అయింది. తన ముందు సినిమాల కంటే ఈ సినిమాలో నటనలో కూడా మెరుగయ్యారు. పూజా హెగ్డే ఇప్పటివరకు తన కెరియర్ లో పోషించని పాత్ర ఈ సినిమాలో చేశారు.

Most Eligible Bachelor Trolls

ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పూజా హెగ్డే నటన విషయంలో కూడా జాగ్రత్త వహించారు అని తెలుస్తుంది. ఇప్పటివరకు అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్క గ్రాండ్ హిట్ కూడా పడలేదు. అయితే.. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఆ కొరతని తీర్చేటట్లే కనిపిస్తోంది.

Most Eligible Bachelor Trolls

సినిమా రిలీజ్ కి ముందే పాటలు మంచిగా పాపులర్ అయ్యాయి. అయితే.. బాగా హిట్ అయిన మనసా సాంగ్ మాత్రం సినిమాలో కనిపించలేదు. దీనితో సోషల్ మీడియా లో ట్రోల్స్ మొదలయ్యాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి..

#1.

Most Eligible Bachelor Trolls#2. Most Eligible Bachelor Trolls#3. Most Eligible Bachelor Trolls#4. Most Eligible Bachelor Trolls#5. Most Eligible Bachelor Trolls

#6.

Most Eligible Bachelor Trolls

#7.

Most Eligible Bachelor Trolls#8.Most Eligible Bachelor Trolls#9. Most Eligible Bachelor Trolls#10.Most Eligible Bachelor Trolls#11.Most Eligible Bachelor Trolls

You may also like