Home News “మళ్ళీ వచ్చేసింది ఏంటి..” అంటూ NeoCov వైరస్ రావడంపై ట్రెండింగ్ లో ఉన్న టాప్ 20 ట్రోల్స్..!

“మళ్ళీ వచ్చేసింది ఏంటి..” అంటూ NeoCov వైరస్ రావడంపై ట్రెండింగ్ లో ఉన్న టాప్ 20 ట్రోల్స్..!

by Anudeep

వాక్సిన్ వేయించుకోవడం దాదాపు పూర్తి కావొస్తున్నా.. మానవాళి ఈ కరోనా బెడద ఇంకా తప్పలేదు. థర్డ్ వేవ్ రూపంలో ఈ మహమ్మారి మరో సారి రావడంతో ప్రభుత్వాలు సైతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను అమలు చేస్తున్నాయి.

మరో వైపు కొన్ని చోట్ల ఇప్పటికే థర్డ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉంది. ఇది ఇలా ఉంటె.. ఓమిక్రాన్ వేరియెంట్ రూపంలో ఈ మహమ్మారి దాడి చేస్తోంది. ఇప్పటికే కోవిడ్, డెల్టా, ఓమిక్రాన్ వంటి వేరియెంట్ లతో ప్రజలు అల్లకల్లోలంలో ఉన్నారు.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

ఈ పరిస్థితిల్లో ఇప్పుడు వస్తున్న మరో వార్త ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా ఉంది. ప్రస్తుతం NeoCov అనే వేరియెంట్ సౌత్ ఆఫ్రికాలో గుర్తించబడింది అని తెలుస్తోంది. అయితే.. ఈ వేరియెంట్ అన్ని వైరస్ వేరియెంట్ల కంటే ప్రమాదకరంగా ఉందని సమాచారం.

#8.

#9.

#10.

#11.

#12.

లక్షణాలు, డెత్ రేట్ విషయంలో ఈ వైరస్ తీవ్ర స్థాయిలో దాడి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనితో ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి. మాస్క్ ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని కోరుతున్నాయి. మరో వైపు సోషల్ మీడియాలో ఈ వైరస్ పై ట్రోలింగ్ మొదలైంది. ఈ వైరస్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్ పై ఓ లుక్ వేయండి.

#13.

#14.

#15.

#16.

#17.

#18.

#19.

#20.

#21.

You may also like