“రామ్ ని ఇలా చేశారేంటి..?” అంటూ… “బోయపాటి-రామ్ పోతినేని” సినిమా పోస్టర్‌పై 10 ట్రోల్స్..!

“రామ్ ని ఇలా చేశారేంటి..?” అంటూ… “బోయపాటి-రామ్ పోతినేని” సినిమా పోస్టర్‌పై 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

రామ్ పోతినేని ‘వారియర్’ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. అందులో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.

Video Advertisement

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమాను 20 అక్టోబర్ 2023న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది టీమ్. అఖండ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ కు జోడిగా నటిస్తోంది. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్‌ ఎక్కువగా ఉండబోతున్నాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యంత నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

ఈ సినిమాలో రామ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకం అని తెలుస్తోంది. దీంతో ఈ ఫాదర్ క్యారెక్టర్ కోసం హిందీ నటుడు, ఒకప్పటి స్టార్ హీరోను తీసుకోవాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ప్రముఖ హిందీ హీరో అనిల్ కపూర్, రామ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాను బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిస్తున్నారు.

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

అయితే ఈ సినిమా నుంచి ఈ నెల 15న ఫస్ట్ థండర్‌ను అంటే ఓ వీడియోను విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.రామ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 15న ఉదయం 11 గంటల 25 నిమిషాలకి ఆ వీడియో రిలీజ్ ఉండనుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఆ పోస్టర్‌లో రామ్ ఊహించని మాస్ అవతార్‌లో అదరగొట్టాడు.

అయితే ఈ పోస్టర్ లోని రామ్ లుక్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#1

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!
#2

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#3

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#4

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#5

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#6

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#7

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#8

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#9

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

#10

MEMES ON RAM POTHINENI'S NEW MOIVE LOOK..!!

End of Article

You may also like