“ఒక సినిమాకి ఇన్ని రిలీజ్ డేట్లా..?” అంటూ RRR రిలీజ్ డేట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఒక సినిమాకి ఇన్ని రిలీజ్ డేట్లా..?” అంటూ RRR రిలీజ్ డేట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఏ సినిమాకి లేనంతగా రెండు విడుదల తేదీలను చిత్ర బృందం ప్రకటించింది.

మార్చి 18 వ తేదీన రిలీజ్ చేయడానికి టీం సిద్ధం గానే ఉందని.. అయితే.. కరోనా కారణంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సినిమాను ఏప్రిల్ 28 న విడుదల చేస్తామని రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం ఇలా రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. ఒక సినిమాకి ఇన్ని రిలీజ్ డేట్స్ పెట్టారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నాయి. మొత్తానికి సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన సినిమా ఇన్నిసార్లు వాయిదా పడుతుంటే ఫాన్స్ కొంచం అప్ సెట్ గానే ఫీల్ అవుతున్నారు.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

 


End of Article

You may also like