159
Ads
అందరి బాధ ఒకటి అయితే…ఈ మందు బాబుల బాధ ఇంకోటి.తెలంగాణ లో రేపటి నుండి లాక్ డౌన్ అంటూ ప్రభుత్వం ప్రకటించింది. మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో లాక్ డౌన్ అనడంతో మందు బాబులు మద్యం షాప్ దగ్గర క్యూ కట్టారు. కొరోనా భయం లేదు అనుకుంట ఈ మందు బాబులకి. దానిపై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ చూడండి.
Video Advertisement

trending-trolls-on-wine-shop-rush
1)
2)
3)
4)
5) 6)
7)
8)
9)
10)
11)
End of Article