Ads
తెలుగు సినిమాలో పూరీ జగన్నాథ్ కి ఒక సేపేరేట్ క్రేజ్ ఉంది. సినిమాని తక్కువ బడ్జెట్ లో, తక్కువ కాల వ్యవధిలో అద్భుతంగా తీయడంలో పూరీకి ఎవరు సాటి రాలేరు. కానీ ఇటీవల కాలంలో తీసిన కొన్ని సినిమాలు ఆయన స్ధాయి కావని ఆయన అభిమానులంటున్నారు.
Video Advertisement
ఇష్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన పూరీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అని పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదలకి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమా ప్రచారం లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మీద నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పోస్టర్ లో ఒంటి మీద ఎలాంటి డ్రెస్ లేకుండా, సిక్స్ ప్యాక్ తో విజయ్ నిలబడి, పువ్వులని చేత్తో పట్టుకున్నాడు.
అయితే ఈ పోస్టర్ పై విపరీతం గా ట్రోల్ జరుగుతున్నప్పటికీ ఇదంతా పూరీ ప్రమోషల్ స్టంట్ లో భాగమని ప్రేక్షకులు అనుకుంటున్నారు. గతం లో ‘ఇడియట్’, ‘దేశముదురు’, ‘లోఫర్’ రోగ్ అని తిట్లని సినిమా పేర్లుగా పెట్టి హిట్లు కొట్టిన పూరీకి తన సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లలో బాగా తెలుసని, ఈ విషయం లో వర్మకి పూరీ ఏ మాత్రం తీసిపోడని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. కేవలం ఒక్క పోస్టర్ తో సినిమా జనాల్లోకి పోయేలా పూరీ చేయగలిగాడు అని కొందరు అంటే, అలాంటి పోస్టర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న విజయ్ కూడా గ్రేట్ అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ పోస్టర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి అవేంటంటే . .
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
End of Article