Ads
టాలీవుడ్ హీరోలలో విజయ్ దేవరకొండ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. అందులో అమ్మాయిలు ఇంకా ఎక్కువే ఫాలో అవుతూ ఉంటారు. డిఫరెంట్ ఫ్యాషన్ దుస్తులను ఎంచుకోవడం లోను.. సినిమాలను ఎంచుకోవడం లోను మన రౌడీ అన్న రూటే సెపరేటు. అర్జున్ రెడ్డి తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. ఒకటి.,రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
Video Advertisement
ప్రస్తుతం ఈ రౌడీ స్టార్ పూరి డైరెక్షన్ లో “లైగర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచే బాగా పబ్లిసిటీ వచ్చేసింది. అప్పట్లో ఈ సినిమా టైటిల్ పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిని మూవీ యూనిట్ కూడా స్పోర్టివ్ గా తీసుకుంది. పక్కా వర్త్ మూవీ అంటూ మూవీ గురించి ఆకాశానికెత్తేశారు. తాజాగా.. ఈ సినిమా కి భారీ ఓటిటి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
సదరు ఓటిటి సంస్థ దాదాపు 200 ల కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసిందట. ఓటిటి రిలీజ్ కి, సౌత్ మరియు బాలీవుడ్ సాటిలైట్ రైట్స్ కి కలిపి ఇంత మొత్తాన్ని ఆఫర్ చేశారట. దీనితో… “లైగర్” కి రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చేసిందంటూ టాలీవుడ్ లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. మంచి నిర్ణయం తీసుకుంటామంటూ చిత్ర యూనిట్ సదరు ఓటిటి సంస్థ కి రిప్లై కూడా ఇచ్చింది.
ఇంతవరకు బాగానే ఉంది.. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. “200 కోట్లు చాలా తక్కువ.. థియేటర్ రిలీజ్ లో ఇంకా ఎక్కువ చేస్తా..” అంటూ ట్వీట్ చేసారు.. విజయ్ దేవరకొండ కాన్ఫిడెన్స్ పై సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.. వాటిపై మీరు ఓ లుక్ వేయండి.
#1
#2
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article