మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో ఓ సినిమాలో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వింటేజ్ చిరుని తలపిస్తున్న ఊర మాస్ గెటప్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. వాల్తేరు వీరయ్య సంక్రాంతి రేసులో విన్నర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. విడుదలకు కొన్ని రోజులు మాత్రం మిగిలి ఉండగా ప్రొమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్.

memes on 'sridevi chiranjeevi' song..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దేవి కంపోస్ చేసిన ‘బాస్ పార్టీ’ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. మొదట ఈ పాటపై కొంత నెగిటివిటీ వచ్చినా, ఇప్పుడు రిపీట్స్‌లో కూడా వింటున్నారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగల్ ‘శ్రీదేవి చిరంజీవి’ ని విడుదల చేసారు.

trending trolls on waltair veerayya sridevi chiranjeevi song

ఈ రొమాంటిక్ డ్యూయెట్ లో చిరంజీవి, శృతి హాసన్ లుక్స్ బావున్నాయి. ఫ్రాన్స్ లో దట్టమైన మంచులో ఈ సాంగ్ ని షూట్ చేసారు. విజువల్స్ బావున్నాయి. ఈ సాంగ్ కి కూడా దేవి శ్రీ ప్రసాద్ నే లిరిక్స్ ఇచ్చారు. ఈ సాంగ్ అదిరి పోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఉంది. అయితే ఈ సాంగ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on 'sridevi chiranjeevi' song..
#2

memes on 'sridevi chiranjeevi' song..
#3

memes on 'sridevi chiranjeevi' song..
#4

memes on 'sridevi chiranjeevi' song..
#5

memes on 'sridevi chiranjeevi' song..
#6

memes on 'sridevi chiranjeevi' song..
#7

memes on 'sridevi chiranjeevi' song..
#8

memes on 'sridevi chiranjeevi' song..
#9

memes on 'sridevi chiranjeevi' song..
#10

memes on 'sridevi chiranjeevi' song..
#11

memes on 'sridevi chiranjeevi' song..
#12

memes on 'sridevi chiranjeevi' song..
#13

memes on 'sridevi chiranjeevi' song..
#14

memes on 'sridevi chiranjeevi' song..
#15

memes on 'sridevi chiranjeevi' song..
#16

memes on 'sridevi chiranjeevi' song..
#17

memes on 'sridevi chiranjeevi' song..
#18

memes on 'sridevi chiranjeevi' song..
#19

memes on 'sridevi chiranjeevi' song..
#20

memes on 'sridevi chiranjeevi' song..