“రూ.1 ఇచ్చి 35 రూ. కొట్టేశావ్ గా..” అంటూ వాట్సాప్ కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“రూ.1 ఇచ్చి 35 రూ. కొట్టేశావ్ గా..” అంటూ వాట్సాప్ కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన తరుణంలో ప్రతిదీ అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. 2g, 3g, 4g,5g నెట్వర్కులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో 6g కూడా రాబోతోంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. ఇందులో అనేక యాప్స్ ఉంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా వాట్సాప్ లో మనీ ట్రాన్స్ ఫర్ గురించిన చర్చే నడుస్తోంది. వాట్సాప్ లో పేమెంట్ ఫీచర్ కి యూజర్స్ ను తీసుకురావడం కోసం వాట్సాప్ కొత్తగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది.

Video Advertisement

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మనం ఈజీగా సందేశాలను పంపొచ్చు. అయితే వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను కూడా తీసుకు వస్తోంది. ఇందులో అనేక ఫీచర్లు కూడా వస్తున్నాయి.

చాలా రోజుల క్రితమే వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే “వాట్సాప్ పే”. అంటే.. మనం గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా డబ్బులు ఎలా సెండ్ చేస్తూంటామో.. అలాగే ఫ్రెండ్స్ కి జస్ట్ మెసేజ్ పెట్టినంత సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కోసం వాట్సాప్ ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది.

అయితే.. ప్రస్తుతం అందరు ఫోన్ పే లేదా.. గూగుల్ పే లను మాత్రమే వాడుతున్నారు. దీనితో వాట్సాప్ ఈ ఫీచర్ ను తీసుకొచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. దీనితో.. యూజర్స్ ను పెంచుకోవడం కోసం వాట్సాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఎవరికైనా ఒక రూపాయిని సెండ్ చేస్తే.. 35 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అలా మూడు రూపాయల వరకు సెండ్ చేయవచ్చు. అంటే మొత్తంగా 105 రూపాయలను వాట్సాప్ క్యాష్ బ్యాక్ గా ఇస్తుందన్నమాట. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

 

#10.


End of Article

You may also like