Home Viral ఇదెక్కడి ట్రెండ్ రా బాబు.. ఆ జాకెట్ ను చూస్తే మైండ్ బ్లాక్..!

ఇదెక్కడి ట్రెండ్ రా బాబు.. ఆ జాకెట్ ను చూస్తే మైండ్ బ్లాక్..!

by Anudeep

ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్ గా ఉన్నంతవరకు బానే ఉంటుంది కానీ.. మరీ శృతి మించితేనే నవ్వులాట గా ఉంటుంది. ఈ కింద వీడియో ను చూస్తే కచ్చితంగా అదే అనిపిస్తుంది.

ఈ కింద వీడియోలో ఓ మోడల్ వైట్ శారీ ని కట్టుకుని నడుస్తున్న ఉంటుంది. అందులో బ్లౌజ్ ని గమనించారా..? ఇందులో మైండ్ బ్లాక్ అవడానికి ఏముంది అని అనుకుంటున్నారా..?

mehandi blouse

అది అసలు బ్లౌజ్ కాదు. మెహందీ. మెహందీని చేతులపై పెట్టుకుని అమ్మాయిలు మురిసిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ అమ్మాయి ఏకంగా మెహందీ ని బ్లౌజ్ లా పెట్టించేసుకుంది. వేరే బ్లౌజ్ ఏమి వేసుకోకుండానే శారీ వేసుకుని వీడియో తీయించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/reel/CWqOX_tDnhC/?utm_source=ig_embed&ig_rid=e31e6ee0-fa9d-4b26-88ba-c145265052ec

You may also like