శేఖర్ కమ్ముల కు, బిటెక్ కు ఎనలేని సంబంధం ఉన్నట్లు ఉంది. ఆయన తీసిన హ్యాపీ డేస్ మూవీ ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. కేవలం ఈ సినిమా ను చూసాకే బిటెక్ లైఫ్ అంత అందం గా ఉంటుందేమో అన్న ఊహలు పెరిగిపోయాయి. చాలా మంది యువత ఈ సినిమా ను చూసే బీటెక్ లో జాయిన్ అయిన వారు కూడా ఉన్నారు.

love-story-movie-dialogues

love-story-movie-dialogues

కానీ, రియాలిటీ లో బిటెక్ లైఫ్ వేరు. సినిమాలో చూపించిన ఫన్ కూడా అంతో ఇంతో ఉన్నప్పటికీ.. ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్ అన్ని కలిపి మన సరదా తీర్చేస్తాయి. అందుకే సోషల్ మీడియా పోస్ట్స్ లో శేఖర్ కమ్ముల పై అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా వస్తుంటాయి. శేఖర్ కమ్ముల మూవీ వల్లే బిటెక్ లైఫ్ పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు.

love story

ఇది ఇలా ఉంటె.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లవ్ స్టోరీ” రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24 న ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈరోజు ఉదయమే ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో కూడా సాయి పల్లవి బిటెక్ చదువుతూ ఉంటుంది. ఐతే తనకి డాన్స్ అంటే ఇష్టం ఉన్నా.. జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. సాయి పల్లవి కూడా బిటెక్ చదవడం పై సోషల్ మీడియా లో ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి.

#1,

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.