Ads
ఏ సినిమా తో అయినా ఓ హీరోయిన్ పాపులర్ అయింది అంటే.. ఆమె నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా ప్రేక్షకులు ఓ కన్నేసి ఉంచుతారు. వరుసగా హిట్ లు కొడితే.. ఇక ఆ హీరోయిన్ ని నెత్తిన పెట్టేసుకుంటారు. ఆమెకు నేషనల్ క్రష్ టాగ్ ఇచ్చేసి నీరాజనాలు పలికేస్తారు.
Video Advertisement
అలా టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక ను ఇప్పటివరకు నేషనల్ క్రష్ గానే పిలుచుకుంటూ వచ్చారు. వరుస హిట్ లతో దూసుకెళ్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా తన అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది. ఆమె ప్రాజెక్ట్స్ గురించి కూడా అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సినిమా లో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈరోజు నిధి అగర్వాల్ పుట్టిన రోజు. ఆమె పుట్టిన రోజు సందర్భం గా ఆమె అభిమానులు గట్టిగానే సెలెబ్రేట్ చేసారు. అయితే.. ట్విట్టర్ లో కూడా నేషనల్ క్రష్ నిధి అగర్వాల్ అనే హాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం. దీనితో నేషనల్ క్రష్ టాగ్ ను రష్మిక నుంచి నిధి అగర్వాల్ కు ఇచ్చేసారు అంటూ.. సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
End of Article