బిగ్ బాస్ 4 త్వరలో మొదలవ్వబోతుంది అనే వార్తపై…ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

బిగ్ బాస్ 4 త్వరలో మొదలవ్వబోతుంది అనే వార్తపై…ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

by Anudeep

Ads

మనం రోజు టీవీలో చూసే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ రియల్ లైఫ్ ని చూపించిన ప్రోగ్రాం బిగ్ బాస్. హిందీలో చాలా హిట్ అయిన ఈ కార్యక్రమం తెలుగులో ఎలా ఉంటుందో అని మొదట్లో కొంచెం సంకోచం ఉండేది కానీ తెలుగులో కూడా ఊహించని విధంగా స్పందన వచ్చింది.

Video Advertisement

మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ లో నాని, మూడవ సీజన్లో నాగార్జున తమ హోస్టింగ్ తో బిగ్ బాస్ షోని జనాలకి ఇంకా చేరువయ్యేలా చేశారు. ఇలా విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగవ సీజన్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరిస్తారు అన్న వార్త వినిపిస్తోంది.

జూలై మొదటి వారం లో మొదలవ్వాల్సిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ లాక్ డౌన్ కారణంగా ఇంకా మొదలవలేదు. కానీ బిగ్ బాస్ లో వచ్చే కంటెస్టెంట్ ల పేర్లు మాత్రం చాలాచోట్ల వినిపిస్తున్నాయి. లాస్య, శ్రద్ధా దాస్, బిత్తిరి సత్తి, మంగ్లీ ఇలా కొంతమంది పేర్లు బయటికి వచ్చాయి. ఝాన్సీ, అనసూయ మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా వద్దనుకున్నారు అన్న వార్త కూడా వినిపించింది.

bigg boss 4 telugu contestants list

bigg boss 4 telugu contestants list

అంతేకాదు బిగ్ బాస్ యాజమాన్యం షో కి రావడానికి కార్తికేయ ను అడిగితే తిరస్కరించారు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సిద్దు కూడా బిగ్ బాస్ షో కి కంటెస్టెంట్ గా వెళ్లడానికి తిరస్కరించారట.మరొకరు ఆరెంజ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ, కల్కి, ఇటీవల వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాల్లో నటించారు సిద్ధు జొన్నలగడ్డ.

ఈ సారి సమంత హోస్ట్ చేయబోతుంది అనే వార్త కూడా కొన్ని రోజులు వైరల్ అయ్యింది. ప్రస్తుతం త్వరలో బిగ్ బాస్ సీజన్ 4 మొదలవ్వబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది. దీంతో ఆ వార్తపై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్ల్స్ వచ్చాయి. అవి చూసి నవ్వుకోండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.


End of Article

You may also like