Ads
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ లైగర్ ని తెరకెక్కిస్తున్నారు. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. అనన్య పాండే హీరోయిన్ కాగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Video Advertisement
ఆగస్ట్ 25న లైగర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ పై దృష్టి పెట్టింది చిత్ర బృందం. మొన్న విడుదల చేసిన విజయ్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.

అయితే రేపు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ముందే ప్రకటించడంతో అటు పూరీ ఫ్యాన్స్, రౌడీ హీరో ఫ్యాన్స్ థియేటర్స్ ముందు కట్ అవుట్స్ తో సందడి చేస్తున్నారు. ఇది సార్ మా బ్రాండ్ అని తొడగొడుతున్నారు విజయ్ ఫ్యాన్స్. లైగర్ ట్రైలర్ పై సోషల్ మీడియాలో లో ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో ఏంటో ఒకసారి చూద్దాం . .
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

End of Article
