రాజమౌళితో మహేష్ సినిమా ఎన్ని సంవత్సరాలు పడుతుందో? ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్.!

రాజమౌళితో మహేష్ సినిమా ఎన్ని సంవత్సరాలు పడుతుందో? ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్.!

by Sainath Gopi

Ads

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు బిగ్ న్యూస్. మహేష్‌‌ హీరోగా జక్కన్న దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఇదే కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే ప్రకటించారు.తనకు ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణతో సినిమా చేయాల్సిన ఒప్పందం ఉంది. ఆ క్రమంలోనే RRR తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేస్తాను అని మీడియా ముఖంగా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు.

Video Advertisement

ఇక ఈ ప్రకటనతో మహేష్ ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కానీ అదే సమయంలో వారు చాలా నిరాశకు కూడా లోనవుతున్నారట. రాజమౌళి సినిమా అంటేనే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.దీంతో మహేష్ రెండేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయడనే విషయంపై వారు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్‌) చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా వేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే రాజమౌళి-మహేష్‌బాబు చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని అని టాక్.

ఇది ఇలా ఉంటె …రాజమౌళి తో సినిమా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్ల్స్ ఇవే. చూసి నవ్వుకోండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.


End of Article

You may also like