Ads
“బాహుబలి” సినిమా తో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయిన ప్రభాస్ “సాహో” తరువాత సినిమాల జోరు పెంచాడనే చెప్పుకోవాలి. రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ఆదిపురుష్ సినిమా సెట్స్ పై ఉంది. ఇది కాకుండా మరో సినిమాకి కూడా ప్రభాస్ సైన్ చేసాడు. మరో రెండు ఏళ్ల పాటు వరుస గా ప్రభాస్ సినిమాలు రిలీజ్ అవుతాయని ఫాన్స్ సంబర పడుతున్నారు.
Video Advertisement

కానీ.. ఏమి లాభం..? రాధేశ్యామ్ మూవీ నుంచి ఎప్పుడో గాని అప్ డేట్స్ రావడం లేదు. ఓ సారి ఫస్ట్ లుక్, తరువాత టీజర్ ను రిలీజ్ చేసారు. రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసారు కానీ.. ఆ మూవీ నుంచి ఎలాంటి న్యూ లుక్స్ లాంటి అప్ డేట్ లు రిలీజ్ కాకపోవడం తో ఫాన్స్ అప్ సెట్ అవుతున్నారు.

ఈ నెలాఖరు కు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేసారు. కానీ.. ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయకపోవడం తో యువి క్రియేషన్స్ ను మన మీమర్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ విషయమై ట్రెండింగ్ లో ఉన్న ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1.

#2.

#3. 
#4. 
#5. 
#6. 
#7. 
#8. 
#9. 
#10. 
End of Article
