నడుము మీద చెయ్యేసినందుకు కొండన్నపై అప్పట్లో వచ్చిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

నడుము మీద చెయ్యేసినందుకు కొండన్నపై అప్పట్లో వచ్చిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

by Anudeep

Ads

మన రౌడీ జయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పెళ్లి చూపులతో అభిమానులకు దగ్గరయ్యాడు. ఇక అర్జున్ రెడ్డితో ఒక రేంజ్ లో స్టార్ అయిపోయాడు. గీత గోవిందం తో ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. కానీ గత రెండు సినిమాల నుండి సక్సెస్ లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. దీంతో విజయ్ దేవరకొండ ఏం చేసిన అందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు.

Video Advertisement

పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫైటర్‌’ సినిమా సంగతి అందరికి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి దర్శత్వంలో వస్తున్న చిత్రం ఇది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌ మరియు ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా భారీ అంచ‌నాలు పెట్టుకున్న‌`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఫ్లాప్ కావ‌డం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆశలు మొత్తం ఫైటర్‌ సినిమా మీద పెట్టుకున్నాడు.

1.

ప్యాన్ ఇండియన్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది.ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ తర్వాత పూరి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇది.సినిమా కి సంభందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.ఆ ఫోటో చూసి సోషల్ మీడియా లో ట్రోల్స్ చేసారు….సోషల్ మీడియా లో వచ్చిన టాప్ ట్రోల్స్ ఇవే…

2.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఫైటర్ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఆ ఫోటోలు చూస్తే..పూరి తన స్టైల్ రొమాంటిక్ సన్నివేశాలను ఈ సినిమాలు చిత్రీకరిస్తునట్టు తెలుస్తుంది. దానికి ముందు బైక్ పైన స్టిల్ ఒకటి లీక్ అయ్యింది. ఫైటర్ చిత్రంలో పూరి ఎక్కువగా విజయ్, అనన్య ల రొమాన్స్ పైనే ఫోకస్ పెట్టారు అనుకుంట. ఆ ఫోటోలు చూస్తే అలాగే అనిపిస్తుంది.

3.

4.

5.

6.

7.

8.

9.

10.


End of Article

You may also like