“ఇలా దొరికిపోయావ్ ఏంటి కొండన్నా..?” అంటూ… “విజయ్ దేవరకొండ” కామెంట్స్ పై 10 ట్రోల్స్..!

“ఇలా దొరికిపోయావ్ ఏంటి కొండన్నా..?” అంటూ… “విజయ్ దేవరకొండ” కామెంట్స్ పై 10 ట్రోల్స్..!

by Harika

Ads

హీరోలు ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. వారు బయట మాట్లాడే మాటలు, “అతను మనలో నుండి వెళ్ళిన వ్యక్తి” అని అనిపించేలాగా ఉంటే సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటారు. కొంత మంది హీరోలు అందుకే వారి వ్యక్తిగత జీవితాలు, వారు పడ్డ కష్టాలు గురించి మాట్లాడుతారు. కొన్ని సార్లు ఇవి ప్రేక్షకులకి సాధారణంగా అనిపిస్తాయి. కానీ కొన్ని సార్లు మాత్రం ఎక్కువగా చేసి చెబుతున్నట్టు అనిపిస్తాయి. హీరోలు తమని తాము మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి మాట్లాడే మాటలు అస్సలు సూట్ అవ్వనట్టు అనిపిస్తాయి.

Video Advertisement

vijay devarakonda latest interview

అందుకు ఇటీవల విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఉదాహరణ. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో, డబ్బులు ఆదా చేసే వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నారు. మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా కూడా బ్రాండెడ్ దుస్తుల్లో, బ్రాండెడ్ చెప్పుల్లో ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తనకి డబ్బుల్లేవు అని తాను ఎప్పుడూ బాధపడలేదు అని, పెళ్లిచూపులు సినిమా వరకు తనకి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించలేదు అని చెప్పారు. విజయ్ దేవరకొండ మాట్లాడిన ఈ మాటలకి రియాక్షన్ గట్టిగా వస్తుంది. చాలా ట్రోల్స్ అవుతున్నాయి.చాలామంది ఈ విషయం మీద కామెంట్స్ చేస్తున్నారు. అందులో కొన్ని కామెంట్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

trolls on vijay devarakonda

#6

#7

#8

#9

trolls on vijay devarakonda

#10

#11

#12

trolls on vijay devarakonda

ALSO READ : ఈ సోషల్ మీడియా స్టార్ కూతురు చాలా ఫేమస్ నటి అని తెలుసా..? ఎవరంటే..?


End of Article

You may also like