పెళ్లి పైన RGV షేర్ చేసిన ఈ పోస్ట్ లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం.. ఏం చెప్పాడు సార్ అసలు..?

పెళ్లి పైన RGV షేర్ చేసిన ఈ పోస్ట్ లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం.. ఏం చెప్పాడు సార్ అసలు..?

by Anudeep

రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు ఆయన సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక ట్వీట్ వేసినా, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారు. ఆ మధ్య పవన్ ఫాన్స్ తో ట్విట్టర్ వార్ చేసిన వర్మ. మొన్నామధ్య లాక్ డౌన్ లో పలు సినిమా లు కూడా తీశారు.

Video Advertisement

అవి పెద్దగా జనాలకి ఎక్కలేదనుకోండి అది వేరే విషయం. ఎన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా ఇంకా సినీ అభిమానులు ఆర్జీవీ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అది ఆయన ఫాలోయింగ్.

rgv 4

ఆర్జీవీ సమాజంలో నడుస్తున్న ప్రతి అంశం పైనా చర్చిస్తారు. తన పాయింట్ ని లేవనెత్తుతారు. కానీ.. ఆయన కోణమే చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో విడాకులు ఎక్కువ అయ్యాయి. మొన్నీమధ్యే అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతలు విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

rgv 3

ఆ విషయం గురించి ఇంకా చర్చలు ఆగకముందే యూట్యూబ్ కపుల్ దీప్తి సునయన-షన్ను లు కూడా బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఈ విషయాల తాలూకు కధనాలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే.. మరో వైపు తమిళ్ హీరో ధనుష్ కూడా తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు.

rgv 1RG

వీరిద్దరిది ఒకటి, రెండు కాదు… ఏకంగా 18 సంవత్సరాల వివాహ బంధం. వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తా అభిమానులకు షాకింగ్ గానే ఉంది. ఈ క్రమంలో ఆర్జీవీ సెలెబ్రిటీల విడాకుల విషయంలో స్పందించారు. ఆయన వరస పెట్టి ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. ఆ ట్వీట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#1.

RGV 1

#2.

RGV 2

#3.

RGV 3

#4.

RGV 4


You may also like