Ads
మెగా కోడలిగా, రామ్ చరణ్ తేజ్ భార్యగా మాత్రమే కాకుండా ఉపాసన కొణిదెల సామాజిక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Video Advertisement
ఎప్పుడూ ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలను, చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో సరదాగా షేర్ చేసుకుంటూ ఉంటారు.
అయితే ఉపాసన నటి కాక పోయినా సరే హీరోయిన్స్ ఉన్నంత క్రేజ్ ని పొందుతోంది. ఈమె ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉపాసన సోషల్ మీడియా లో తన లైఫ్ గురించి షేర్ చేస్తూ వుంటారు. అలానే తాను రామ్ చరణ్ కి సంబందించిన విషయాలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ నుండి ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ వుంటారు. అలానే రామ్ చరణ్ తో తాను గడిపే సంతోష క్షణాలకు సంబంధించిన ఫొటోస్ ని కూడా ఉపాసన షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం.
ఇలా ఉపాసన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంటారు. సోషల్ మీడియాలో ఉపాసన ఫాలోవర్లు ఎక్కువే వున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో చూస్తే ఉపాసనకు 6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 60 లక్షల మంది ఉపాసన ని ఫాలో అవ్వడం నిజంగా గొప్ప విషయమే. ఈమె నటి కాక పోయినా సరే ఇంత మంది ఫాలోవర్స్ ఉండడం షాకింగ్ ఏ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన 1058 పోస్టులు చేసింది. తక్కువ పోస్టులు చేసినా ఎక్కువ ఫాలోవర్స్ ని ఈమె సంపాదించుకుంది.
https://www.instagram.com/p/Ckf-O7ghFi3/
End of Article