మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన పుట్టింట్లో పెను విషాదం నెలకొంది..ఉపాసన గారి తాతయ్య మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు గారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్నారు.ఉమాపతి రావు గారు బుధవారం ఉదయం మృతి చేయించినట్టు ఉపాసన గారు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు..తాతయ్యకు సంతాపం ప్రకటించారు తాత గారు గొప్ప విలువలు ఉన్న వ్యక్తి అని…ఉర్దూ లో సైతం ఎన్నో రచనలను రాసారని టీటీడీ కి పని చేసిన తొలి ఈవో అని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భావోద్వేగంగా ట్వీట్ చేసారు.

Video Advertisement