Ads
ఈ జూలై 1 నుంచి 3వ తేదీ వరకు 17వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వచ్చిన కార్యక్రమానికి అతిథిగా సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు పాల్గొన్న విషయం తెలిసిందే.. మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు ఉపాసన సద్గురుని కొన్ని ప్రశ్నలు అడిగారు.
Video Advertisement
ఐ లవ్ మై లైఫ్, ఐ లవ్ మై ఫ్యామిలీ అంటూ RRR.. అని తన ప్రశ్నలు అడగడం మొదలు పెట్టింది. రిలేషన్ రీ ప్రొడ్యూస్, రోల్ ఇన్ లిఫ్ గురించి సద్గురు నీ ప్రశ్న వేశారు ఉపాసన. రిలేషన్ ఇది మీ సొంతం విషయం దాని గురించి నేను ఎటువంటి చర్చ చేయను. ఎబిలిటీ ఆఫ్ రీ ప్రొడ్యూస్ వద్దని చెప్పాను.
మీరు ఒక లేడీ టైగర్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా పిల్లలను కనమని చెబుతాను. ఎందుకంటే పులులు అంతరించిపోతున్న జాతి కాబట్టి.కానీ మన మానవ జాతి అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం అంతరించిపోయిన జాతి అయితే కాదు. ఎవరైతే పిల్లల్ని కనకుండా ఉంటారు వాళ్ళకు నేను అవార్డు ఇస్తాను అంటూ సద్గురు సమాధానమిచ్చారు.
మీరు పిల్లల్ని కనకుండా ఉంటారా మీకు అవార్డు ఇస్తాను సద్గురు అని అడగగానే, నేను అవార్డు తీసుకోలేను అని తన మనసులో మాట చెప్పకనే చెప్పింది ఉపాసన. అంటే త్వరలోనే వారసుడు వస్తాడు ఒక చిన్న హింట్ ఇచ్చింది. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు.
Source: https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-konidela-did-not-want-sadhguru-awards/articleshow/92659280.cms
https://www.instagram.com/tv/Cfl6KOshD-n/?igshid=YmMyMTA2M2Y=
End of Article