Ads
ఇటీవల కాలంలో మల్టీప్లెక్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రతీ వారం విడుదల అయ్యే కొత్త కొత్త సినిమాలను చూస్తూ, కుటుంబంతో ఆహ్లాదకర సమయాన్ని గడుపుతున్నారు.
Video Advertisement
ఈ తరహాలో ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.
1. హ్యాపీ బర్త్ డే
హ్యాపీ బర్త్ డే సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ 8వ తేదీన స్ట్రీమ్ అవుతోంది.
2. ది వారియర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా ఆగస్ట్ 11వ తేదీన, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.
3. రాష్ట్ర కవచ్
ఆదిత్య కపూర్ నటించిన రాష్ట్ర కవచ్ సినిమా, ఆగస్ట్ 11వ తేదీన, జీ 5 ప్లాట్ఫారంలో స్ట్రీమ్ అవుతోంది.
4. బ్యూటీఫుల్ బిల్లో
ఇక ఈ సినిమా కూడా ఆగస్ట్ 11వ తేదీన, జీ 5 ఓటీటీ ప్లాట్ఫారంలో స్ట్రీమ్ అవుతోంది.
5. విండో సీట్
విండో సీట్ చిత్రం కూడా ఆగస్ట్ 11వ తేదీన, జీ 5లో స్ట్రీమ్ అవుతోంది.
6. శ్రీమతి
శ్రీమతి సినిమా ఆగస్ట్ 12వ తేదీన, జీ 5లో స్ట్రీమ్ అవుతోంది.
7. డే షిఫ్ట్
డే షిఫ్ట్ సినిమా ఆగస్ట్ 12వ తేదీన, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
8. కడవర్
అమలా పాల్ నటించిన కడవర్ సినిమా ఆగస్ట్ 12వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.
9. థ్యాంక్యూ
అక్కినేని నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ మూవీ ఆగస్ట్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.
10. మలయన్ కుంజు
ఫాహద్ ఫాసిల్ నటించిన మయాలన్ కుంజు చిత్రం ఆగస్ట్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.
11. గార్గి
అందరినీ తనదైన స్టైల్లో ఆకట్టుకునే సాయి పల్లవి సినిమా గార్గి, ఆగస్ట్ 12వ తేదీన సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతోంది.
12. మహా మనిషి
వినూత్న పాత్రలతో అందికి అలరించే విజయ్ సేతుపతి నటించిన సినిమా మహా మనిషి ఆగస్ట్ 12వ తేదీన ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
13. మాలిక్
ఇక చివరిగా ఫాహద్ ఫాసిల్ నటించిన సినిమా మాలిక్ కూడా ఆగస్ట్ 12వ తేదీన ఆహాలోనే స్ట్రీమ్ అవుతోంది.
దీంతో ప్రేక్షకులకి గ్యాప్ లేకుండా ఎంటర్టైన్ చెయ్యడానికి, సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
End of Article