Uppena Movie Climax Mems – Trolls On Uppena Climax scene

Uppena Movie Climax Mems – Trolls On Uppena Climax scene

by Anudeep

Ads

గత ఏడాది విడుదల అవ్వాల్సిన సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. కానీ సినిమా గురించి ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా మధ్యలో పాటలను విడుదల చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి కొంచెం హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో కూడా పాటలు అంతే బాగా పిక్చరైజ్ చేశారు.ఇది ఆలా ఉంచితే ఇక ఉప్పెన క్లైమాక్స్ లో ఒక సంఘటన మీద సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ మొదలయింది.చాలా వైరల్ గా మారిన ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది అస్సలు ఆ సంఘటన సినిమా లో ఉందొ లేదో మనకు స్పష్టత లేదు గాని … ట్విట్టర్ నుంచి పేస్ బుక్ వరకు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీని పై ఒకటే ట్రోల్ల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి వాటిలో మీకోసం కొన్ని అందిస్తున్నాము. Uppena Movie Climax Mems – Trolls On Uppena Climax scene

Video Advertisement

1)

Uppena Movie Climax Mems – Trolls On Uppena Climax scene

ఇంక పర్ఫామెన్స్ ల విషయానికొస్తే, మొదటి సినిమా అయినా కూడా హీరో, హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా నటించారు. మొదటి సినిమాకి చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ ఎంచుకున్నారు వైష్ణవ్ తేజ్. హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా హీరో ఫ్రెండ్ పాత్ర చేసిన అతను, అలాగే మిగిలిన ముఖ్య పాత్ర పోషించిన నటులు కూడా బాగా యాక్ట్ చేశారు.ఇంక విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెగిటివ్ రోల్ అయినా, పాజిటివ్ రోల్ అయినా విజయ్ సేతుపతి తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు. ఈ సినిమాకి కూడా ఒక మేజర్ హైలైట్ గా నిలుస్తారు విజయ్ సేతుపతి
2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

12)

13)

14)

15)

16)

17)

18)

19) 20)

21)

22)

23)

24)ALso Read : Uppena Review 


End of Article

You may also like