పవన్ ఫాన్స్ మూడు సంవత్సరాల నిరీక్షణ కి తెర పడింది.సంక్రాంతి కానుకనగా ఫాన్స్ కి విందు భోజనం పెట్టేశారు దిల్ రాజు ..హిందీ రీమేక్ ‘పింక్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మధ్యే షూటింగ్ ముగించారు.వేసవవికి కానుకగా తీసుకువస్తున్నారు దిల్ రాజు. శృతి హాసన్ పవన్ సరసన నటించబోతుండగా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ఇటీవలే సోషల్ మీడియా ని కుదిపేసిన స్నాగతి తెలిసిందే…అంజలి,నివేత ప్రధాన పాత్రలు నటిస్తుండగా…థమన్ సంగీతం అందించారు..సంక్రాంతి కానుకగా తీసుకు వద్దాం అనుకున్న కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది.