ఏజ్ గురించి అడిగితే గూగుల్ పై దిమ్మ తిరిగే సెటైర్ వేసిన వర్ష బొల్లమ్మ..!

ఏజ్ గురించి అడిగితే గూగుల్ పై దిమ్మ తిరిగే సెటైర్ వేసిన వర్ష బొల్లమ్మ..!

by Anudeep

Ads

తమిళ, మలయాళ సినిమాలలో ఎక్కువ గా కనిపించే నటి వర్ష బొల్లమ్మ తెలుగు వారికి కూడా సుపరిచితురాలు. చాలా చిన్న వయసులోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టేసుకుంది వర్ష బొల్లమ్మ. మిడిల్ క్లాస్ మెమొరీస్ సినిమా తో తెలుగు వారికి ఎక్కువ గా చేరువైంది వర్ష. సోషల్ మీడియా లో కూడా వర్ష చాలా ఆక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

Video Advertisement

varsha

అయితే, ఓ నెటిజెన్ ఆమె ను ఏజ్ గురించి ప్రశ్నించాడు. గూగుల్ లో తన వయసు 25 అని చూపిస్తోంది నిజమేనా..? అని అడిగాడు. దానికి స్పందించిన వర్ష నేను 96 లో పుట్టాను.. మాములుగా నా వయసు 24 ఉండాలి.. కానీ ఈ విషయం మా అమ్మ కంటే.. గూగుల్ కె ఎక్కువ తెలుసేమో అంటూ కౌంటర్ వేసింది.


End of Article

You may also like