ఈ వరుణ్ తేజ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?

ఈ వరుణ్ తేజ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?

by Mounika Singaluri

Ads

చాలా మంది హీరోలు హీరోయిన్లు వాళ్ళ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. నిజానికి ఫ్యాన్స్ ఇటువంటి ఫోటోలు చూస్తే ఫిదా అయిపోతారు. పైగా తెగ షేర్ చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది హీరోయిన్లు హాట్ పిక్స్ ని పెడుతూ ఉంటారు.

Video Advertisement

ఇటువంటివి కూడా చాలా స్పీడ్ గా వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి ఫోటోలను కూడా అభిమానులు త్వరగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక ముద్దు గుమ్మ పెట్టన ఓ పిక్ వైరల్ గా మారింది.

ఈ తెలుగు అమ్మాయి పెట్టిన ఫోటోలు చూసి కొందరు వావ్ అంటే కొందరు మాత్రం గుర్తుపట్టలేక పోతున్నారు. మరి ఈ తార గురించి ఆమె ఫోటోలు గురించి ఇప్పుడు చూద్దాం. డింపుల్ హయతి తాజాగా డి గ్లామర్ పిక్ ని పోస్ట్ చేసింది నిజానికి ఎంతగానో పరిశీలించి చూస్తే కానీ అది ఆమె అని చెప్పలేము. హయతి విజయవాడకి చెందిన ఆమె. విజయవాడ లో జన్మించి హైదరాబాద్ లో ఈమె పెరిగింది అయితే న్యూమరాలజీ ప్రకారం తన పేరుని హయతి గా మార్చుకున్నారు.

ఈమె గల్ఫ్ సినిమాతో పరిచయం అయ్యింది ఆ తర్వాత అభినేత్రి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కూడా పోషించింది. గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది దీంతో ఆమె పాపులారిటీ పెరిగింది. తెలుగులో ఒక చక్కటి గుర్తింపును సొంతం చేసుకుంది. అలానే యురేకా సినిమా కూడా చేసింది. బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. సామాన్యుడు, ఖిలాడీ సినిమాల్లో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ఈమె గోపీచంద్ సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలో మేకప్ లేకపోవడంతో పోల్చుకోలేకపోతున్నారు అభిమానులు. డీ గ్లామర్ లుక్కుతో కనబడి అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. మరి ఆ పిక్ ని మీరు కూడా చూసేయండి.


End of Article

You may also like