Home Filmy Adda ఛార్మి బర్త్ డే కి విజయ దేవరకొండ ఇచ్చిన గిఫ్ట్ అదిరింది గా..ఏమిచ్చారంటే..?

ఛార్మి బర్త్ డే కి విజయ దేవరకొండ ఇచ్చిన గిఫ్ట్ అదిరింది గా..ఏమిచ్చారంటే..?

by Anudeep

నిన్న ఛార్మి పుట్టినరోజు సందర్భం గా పలువురు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆమె పూరి దర్శకత్వం లో ‘లైగర్’ సినిమా ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్నారు.

charmi vijay devarakonda

ఛార్మి పుట్టినరోజు సందర్భంగా రౌడీ అన్న ఛార్మి కి ప్రత్యేకం గా గిఫ్ట్స్ పంపించారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు ఛార్మి.. ఫుల్ లవ్..” అని ప్రెసెంట్ పై విజయ్ రాసారు. ఛార్మి కౌర్ కి చాలా గిఫ్ట్స్ నే పంపారు విజయ్. ఆ వీడియో ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో పంచుకున్నారు.

 

You may also like